*ఖైది: నా బదులు మీరేస్కోండి... సార్...!*
*"వాడి పెళ్ళాం ఎక్కడో పుట్టినట్టుందిలే..నువ్వు పడుకో.."*
*అలాగే మగ వాళ్లు వైపు "మగ వాళ్ళను గౌరవించండి"... అని రాయాలి కాదా..*
*కానీ మావైపెమో.... "దొంగలున్నారు జాగ్రత్తా".. "టికెట్ లేని ప్రయాణం నేరం" అని రాస్తారా ఇది అన్యాయం కాదా.!!*
*"ఏవైందమ్మా... నిన్నేమన్నా అన్నాడా..?" అడిగింది తల్లి. "నిన్న వడ్డించిన కూరలో కాస్త ఉప్పు తక్కువైందని ఆ కూరను పదిసార్లు వండమన్నాడు" చెప్పింది సుశీల.*
*భర్త : ఇప్పుడేమైంది..*
*భార్య : అయినా మీరు ఆరోగ్యంగా ఉన్నారు..!!*
*భర్త : అవును..నేను ఆరోగ్యం పై చాలా శ్రద్ధ తీసుకుంటుంటాను.*
*భార్య : నేనేం వెర్రి దానిలా కనిపిస్తున్నానా.. తిన్నగా నిజం చెప్పు..ఎవర్తది..నీ ఆరోగ్యం కోసం పూజలు, వ్రతాలూ చేస్తున్నది. ?*
*వామ్మో...భర్త వెర్రి చూపులు చూస్తున్నాడు..*
*సుబ్బారావు- ".. సరే, పైన దేవుడున్నాడు... నాది తప్పయితే నేనే పోతాను.." అన్నాడు రొప్పుతూ. "గుళ్లో అమ్మోరుంది.. నాది తప్పయితే నా పసుపు కుంకాలే పోతాయిలే..." ముక్కు చీదుతూ అంది సుందరి.*
*అవునా ! ఈ డబ్బున్నోళ్లు ఎక్కడికైనా వెళతారమ్మా!*
*భర్త : ఇప్పుడు కూడా నువ్వలానే ఉన్నావ్ డియర్..*
*భార్య (ఆనందంతో ఉక్కిరి బిక్కిరి అవుతూ) నిజమా!!..*
*భర్త : అవును..కాపోతే అప్పుడు 200ml బాటిల్..ఇప్పుడు 2.5ltr బాటిల్.. అంతే.*
*భార్య : సచ్చినోడా..*
*పెళ్లాం: నాదేం ఉంది మీకు ఏది ఉతకడానికి సులువుగా ఉంటుందో అదే కొనివ్వండి.*
*భార్య : అవును.. ఏమైంది?*
*భర్త : వంటింట్లో ఉంటే నువ్వే అనుకుని వెళ్ళి..*
*భార్య : ఆ.. అనుకుని.. వెళ్ళి.. ఏమైంది.. త్వరగా చెప్పండి.. ఏంచేశారు?*
*భర్త : నీకెందుకు శ్రమ తప్పుకో అని అంట్లన్నీ నేనే కడిగేశా!!*
*సర్వే జనా సుఖినోభవంతు.
*
0 కామెంట్‌లు