అఖండ సినిమా సమాచారం - Akhanda Movie Information in Telugu

Follow Me On

My Instagram: https://bit.ly/3EQ9mGL

Join my youtube channel: https://bit.ly/31REiIy

అఖండ సినిమాని బోయపాటి శ్రీను దర్శకత్వం లో ద్వారకా క్రియేషన్స్‌ తెరకేకించారు. ఈ చిత్రంలో నందమూరి బాలకృష్ణ, ప్రగ్యా జైస్వాల్ కలసి జంటగా నటించారు. నందమూరి బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేసిన ఈ సినిమాలో శ్రీకాంత్, పూర్ణ , సునీల్ శెట్టి ప్రధాన పాత్రల్లో నటించారుఈ చిత్రానికి థమన్ ఎస్ సంగీతం అందించారు.   

చిత్రం: అఖండ

నటీనటులు: నందమూరి బాలకృష్ణ, ప్రగ్యా జైస్వాల్, జగపతిబాబు, శ్రీకాంత్

దర్శకుడు: బోయపాటి శ్రీనుఎం. రత్నం

నిర్మాత: మిర్యాల రవీందర్ రెడ్డి

సంగీత దర్శకుడు: థమన్ ఎస్

D.O.P: రామ్ ప్రసాద్

ఆర్ట్ డైరెక్టర్: ఏఎస్ ప్రకాష్

DI: అన్నపూర్ణ స్టూడియోస్

కలరిస్ట్: విష్ణు వర్ధన్

డిజిటల్ మీడియా: వాక్‌అవుట్ మీడియా

నిర్మాణ సంస్థ: ద్వారకా క్రియేషన్స్


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు