Sri Saraswathi Kavacham (శ్రీ సరస్వతీ కవచం)

Follow Me On

My Instagram: https://bit.ly/3EQ9mGL

My Facebook: https://bit.ly/3lZr438

Join my youtube channel: https://bit.ly/31REiIy


Sri Saraswathi Kavacham - శ్రీ సరస్వతీ కవచం

ఓం శ్రీం హ్రీం సరస్వ త్త్యై స్వాహా -శిరో మే పాతు సర్వతః |

ఓం శ్రీం వాగ్దేవతాయై స్వాహా -ఫాలం మే సర్వదాఽవతు ||


ఓం హ్రీం సరస్వత్త్యె స్వాహేతి శ్రోత్రే పాతు నిరంతరమ్ |

ఓం శ్రీం హ్రీం భగవత్త్యె సరస్వత్త్య స్వాహా నేత్రయుగ్మం సదాఽవతు ||


ఓం ఐం హ్రీ వాగ్వాదిన్యై స్వాహా నాసాం మే సర్వదాఽవతు |

ఓం హ్రీం విద్యాదిష్ఠాతృదేవ్యై స్వాహా చోష్ఠం సదాఽవతు ||


ఓం శ్రీం హ్రీం బ్రాహ్మ్యై స్వాహేతి దంతపంక్తిం సదాఽవతు |

ఓం ఐమిత్యేకాక్షరో మంత్రో మమకంఠం సదాఽవతు ||


ఓం శ్రీం హ్రీం పాతు మే గ్రీవాం స్కంధౌ మే శ్రీ సదాఽవతు |

ఓం హ్రీం విద్యా ధిష్ఠాతృదేవ్యై స్వాహా వక్షః సదాఽవతు ||


ఓంహ్రీం విద్యాధిస్వరూపాయై స్వాహా మే పాతు నాభికామ్ |

ఓం హ్రీం క్లీం వాణ్యైస్వాహేతి మమ హస్తౌసదాఽవతు ||


ఓం సర్వ వర్ణాత్మికాయై స్వాహా పాదయుగ్మం సదాఽవతు |

ఓం వాగధిష్ఠాతృదేవ్యై స్వాహా సర్వం సదాఽవతు ||


ఓం సర్వకంఠవాసిన్యై స్వాహా ప్రాచ్యాం సదాఽవతు |

ఓం సర్వజిహ్వాగ్రవాసిన్యై స్వాహాఽగ్నిదిశి రక్షతు ||


ఓం ఐం హ్రీం శ్రీం క్లీం సరస్వత్త్యె బుధజనన్యై స్వాహా |

సతతం మంత్రరాజోఽయం దక్షిణేమాం సదాఽవతు ||


ఓం ఐం హ్రీం శ్రీం క్లీం త్ర్యక్షరోమంత్రో నైరృత్యాం సర్వదాఽవతు |

ఓం ఐం జిహ్వాగ్రవాసిన్యై స్వాహా మాం వారుణేఽవతు ||


ఓం సర్వాంబికాయై స్వాహా వాయవ్యే మాం సదాఽవతు |

ఓం ఐం శ్రీం క్లీం గద్యవాసిన్యై స్వాహా మా ముత్తరేఽవతు ||


ఓం ఐం సర్వశాస్త్రావాసిన్యై స్వాహా - ఐశాన్యాం సదాఽవతు |

ఓం హ్రీం సర్వపూజితాయై స్వాహా చోర్థ్వం సదాఽవతు ||


ఓం హ్రీం పుస్తకావాసిన్యై స్వాహా -అధోమాం సదాఽవతు |

ఓం గ్రంథబీజ స్వరూపాయై స్వాహా మాం సర్వతోఽవతు ||


( శ్రీ దేవీ భాగవతము నవమ స్కంధములోనిది)

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు