Vishvanatha Ashtakam - విశ్వనాథ అష్టకమ్

Follow Me On

My Instagram: https://bit.ly/3EQ9mGL

Join my youtube channel: https://bit.ly/31REiIy




గఙ్గాతరఙ్గరమణీయజటాకలాపం గౌరీనిరన్తర విభూషితవామభాగమ్ | 

నారాయణప్రియమనఙ్గమదాపహారం వారాణసీపురపతిం భజ విశ్వనాథమ్ ||1|| 


వాచామగోచరమనేకగుణస్వరూపం వాగీశవిష్ణు సురసేవితపాదపీఠమ్ | 

వామేన విగ్రహవరేణ కళత్రవన్తం వారాణసీపురపతిం భజ విశ్వనాథమ్ ||2|| 


భూతాధిపం భుజగభూషణభూషితాఙ్గం వ్యాఘ్రాజినాంబరధరం జటిలం త్రినేత్రమ్ | 

పాశాఙ్కుశాభయవరప్రదశూలపాణిం వారాణసీపురపతిం భజ విశ్వనాథమ్ ||3|| 


శీతాంశుశోభిత కిరీటవిరాజమానం భాలేక్షణానలవిశోషితపఞ్చబాణమ్ | 

నాగాధిపారచిత భాసురకర్ణపూరం వారాణసీపురపతిం భజ విశ్వనాథమ్ ||4||


పఞ్చాననం దురితమత్తమతఙ్గజానాం నాగాన్తకం దనుజపుఙ్గవపన్నగానామ్ | 

దావానలం మరణశోకజరాటవీనాం వారాణసీపురపతిం భజ విశ్వనాథమ్ ||5||


తేజోమయం సగుణనిర్గుణమద్వితీయమానన్దకన్దమపరాజితమప్రమేయమ్ | 

నాగాత్మకం సకలనిష్కలమాత్మరూపం వారాణసీపురపతిం భజ విశ్వనాథమ్ ||6||


ఆశాం విహాయ పరిహృత్య పరస్య నిన్దాం పాపే మతిం చ సునివార్య మనః సమాధౌ| 

ఆదాయ హృత్కమలమధ్యగతం పరేశం  వారాణసీపురపతిం భజ విశ్వనాథమ్ ||7||


రాగాదిదోషరహితం స్వజనానురాగవైరాగ్యశాన్తినిలయం గిరిజాసహాయమ్ | 

మాధుర్యధైర్యసుభగం గరళాభిరామం వారాణసీపురపతిం భజ విశ్వనాథమ్ ||8||


వారాణసీపురపతేః స్తవనం శివస్య వ్యాఖ్యాతమష్టకమిదం పఠతే మనుష్యః | 

విద్యాం శ్రియం విపులసౌఖ్యమనన్తకీర్తిం సంప్రాప్య దేహవిలయే లభతే చ మోక్షమ్ ||9||


విశ్వనాథాష్టకమిదం యః పఠేచ్ఛివసన్నిధౌ | 

శివలోకమవాప్నోతి శివేన సహ మోదతే ||10||


ఇతి శ్రీవ్యాసకృతం విశ్వనాథాష్టకం సంపూర్ణమ్ ||


గమనిక: మిగతా అష్టకాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

శివనామావళ్యష్టకం - శంకరాచార్యులు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు