Follow Me On
My Instagram: https://bit.ly/3EQ9mGL
My Facebook: https://bit.ly/3lZr438
Join my youtube channel: https://bit.ly/31REiIy
శంభో శంకర సదా శివా
సర్వేశ్వరా మాం పాహి ప్రభో
పాహిప్రభో మాం పాహి విభో
లింగోద్ భవకరా లింగేశ్వరా
జగదీశ్వరా మాం పాహిప్రభో || 1 ||
చంద్రశేఖర చంద్రశేఖర
చంద్రశేఖర పాహిమాం
చంద్రశేఖర చంద్రశేఖర
చంద్రశేఖర రక్స్హమాం || 2 ||
శివాయ పరమేస్వరాయ శశిశేఖరాయ నమ ఓం
భవాయ గుణసంభవాయ శివతాండవాయ నమఓం
గౌరీశ్వరాయ నమఓం పరమేశ్వరాయ నమ ఓం || 3 ||
జయ జయ శంకర జయ అభయంకర
పార్వతి శంకర శంభో శంకర
సృస్హ్టి స్తితిలయ కారణ కారణ
మృత్యుంజయ గణ నాయకా
ఉమాపతే శివ శంకర శంకర
గంగాధరా జగదీశ్వర ఈశ్వర (జయ జయ) || 4 ||
చంద్రశేఖరాయ నమఓం గంగాధరాయ నమఓం
ఓం నమశివాయ నమఓం హర హర హరాయ నమఓం
శివ శివ శివాయ నమఓం సర్వేస్వరాయ నమఓం
శివ శివ శివాయ నమఓం జగదీశ్వరాయ నమఓం || 5 ||
పోలో నాద ఉమాపతే శంభో శంకర పశుపతే
నంది వాహనా నాగ భూస్హణా
చంద్ర శేఖరా జడాధరా
గంగాధరా హర గౌరీ మనోహరా
గిరిజా కాంతా సదాశివా (బోలో నాదా)
కైలాసవాసా కనక సభేశా
గౌరి మనోహర విశ్వేశా
స్మశానవాసా చిదంబరేశా
నీలకంఠ మహదేవా (బోలో నాదా) || 6 ||
శివాయ నమ శివ లింగాయ నమ్ ఓం
భవాయ నమ భవ లింగాయ నమ్ ఓం
సర్వాయ నమ సర్వ లింగాయ నమ్ ఓం
రుద్రాయ నమ రుద్ర లింగాయ నమ్ ఓం
ఆత్మాయ నమ ఆత్మ లింగాయ నమ్ ఓం || 7 ||
మృత్యుంజయాయ నమ్ ఓం
త్రయంబకాయ నమ్ ఓం
లింగేశ్వరాయ నమ్ ఓం
సర్వేశ్వరాయ నమ్ ఓం
ఓంనమ శివాయ నమ్ ఓం
ఓం నమశివాయ నమ్ ఓం || 8 ||
హే ఇందుశేఖరా రాజా శివ రాజా
హే ఇందుశేఖరా శంభో శివ రాజా
హే హర హర శివ శివ పినాకవైభవ
రాజా శంకర శివ రాజా || 9 ||
నమ పార్వతి పతయే శంభో
హర హర హర హర మహాదేవా
హర హర హర హర మహదేవా
శివ శివ శివ శివసదాశివా
మహా దేవా మహా దేవా
దేవా శివా సాంభ సదాశివా (నమ పార్వతి) || 10 ||
నటరాజా నటరాజా నర్తన సుందర నటరాజా
శివరాజా శివరాజా శివకామిప్రియ శివరాజా
చిదంబరేశా నటరాజా చిత్సభేశా శివరాజా (నటరాజా) || 11 ||
కాల కాల కామ దహన కాశినాద పాహిమాం
విశాలాక్స్హి అంబశక్తి విశ్వనాధ రక్స్హమాం
డంభో శంకర గౌరీశా శివ
శంభో శంకర గౌరీశా
సామ గానప్రియ గౌరీశా శివ
సాంభ శంకరా గౌరీశా (కాల కాల )
ఉమా మహేశ్వర గౌరీశా శివ
ఊర్ధవ తాండ గౌరీశా
విశ్వనాధ ప్రభు గౌరీశా శివ
సాంబ శంకర గౌరీశా (కాల కాల) || 12 ||
అసంభోమహదేవ చంద్రచూడ
శంకర సాంబ సదా శివ
గంగాధరా కైలాస వాసా
పాహిమాం పార్వతి రమణా (శంభో) || 13 ||
హర హర శంకర సాంబ సదాశివ ఉ ఈశా మహేశా
తాండవ ప్రియహర చంద్ర కలాధర ఈశా మహేశా
అంబా సుత లంభోదర వందిత ఈశా మహేశా
తుంగ హిమాచల శృంగ నివాసిత ఈశా మహేశా || 14 ||
భోలో భోలో సబ్మిల్ బోలో ఓం నమశివాయ
ఓం నమశివాయ ఓం నమశివాయ ఓం నమశివాయ
జూట్టుజడా మేగాంగధారి త్రిశూలధారి డమరు బజాలో
డమడమడమ డమరు బజావో
కూంజ్ ఉడా ఓం నమశివాయ (బోలో...) || 15 ||
శంకర శంకర శంకరా
శంకర అభయంకర
పాహిమాం కృపాకరా
పాహిమాం పరమేశ్వరా
పాహిమాం కృపాకరా
పాహిమాం జగదీశ్వరా (శంకర..) || 16 ||
జయ జయ జయ శంకర హర హర హర శంకర
దేవ మనోహర హే పరమేశ్వర
పార్వతి నాయక పాహి శంకర (జయ జయ )
నందివాహన నాగభూస్హణా
దేవ మనోహర హే పరమేశ్వర
పార్వతి నాయక హే పరమేశ్వర (జయ జయ) || 17 ||
హే శివ శంకర నమామి శంకర
శివ శంకర శంభో
హే గిరిజాపతి భవానీ శంకర
శివ శంకర సంభో
శివ శంకర సంభో (హే శివ) || 18 ||
0 కామెంట్‌లు