Follow Me On
My Instagram: https://bit.ly/3EQ9mGL
My Facebook: https://bit.ly/3lZr438
Join my youtube channel: https://bit.ly/31REiIy
వందే శంభు ముమాపతిం సురగురుం వందే జగత్కారణం
వందే పన్నగ భూషణం మృగధరం వందే పశూనాం పతిమ్,
వందే సూర్య శశాంక వహ్నినయనం వందే ముకుంద ప్రియం
వందే భక్త జనాశ్రయం చ వరదం వందే శివం శంకరమ్. || 1 ||
వందే సర్వజగద్విహారమతులం వందేఽ న్ధక ధ్వంసినం
వందే దేవ శిఖామణిం శశినిభం వందే హరే ర్వల్లభమ్
వందే క్రూరభుజంగ భూషణధరం వందే శివం చిన్మయం
వందే భక్త జనాశ్రయం చ వరదం వందే శివం శంకరమ్. || 2 ||
వందే దివ్యమచిన్త్య మద్వయమహం వందేఽ ర్క దర్పాపహం
వందే నిర్మల మాదిమూల మనిశం వందే మఖ ధ్వంసినమ్
వందే సత్యమనన్త మాద్యమభయం వందే ఽతిశాన్తాకృతం
వందే భక్త జనాశ్రయం చ వరదం వందే శివం శంకరమ్. || 3 ||
వందే భూరథ మంబుజాక్షవిశిఖం వందే శ్రుతీఘోటకం
వందే శైల శరాసనం ఫణిగుణం వందే బ్ధి తూణీరకమ్
వందే పద్మజనారథిం పురహరం వందే మహాభైరవం
వందే భక్త జనాశ్రయం చ వరదం వందే శివం శంకరమ్. || 4 ||
వందే పంచముఖాంబుజం త్రినయనం వందే లలాటేక్షణం
వందే వ్యోమగతం జటాసుముకుటం చంద్రార్ధ గంగాధరమ్
వందే భస్మకృత త్రిపుండ్ర నిటలం వందే ష్టమూర్త్యాత్మకం
వందే భక్త జనాశ్రయం చ వరదం వందే శివం శంకరమ్. || 5 ||
వందే కాలహరం హరం విషధరం వందే మృడం ధూర్జటిం
వందే సర్వగతం దయామృత నిధిం వందే నృసింహాపహమ్
వందే విప్రసురార్చితాంఘ్రి కమలం వందే భగాక్షాపహం
వందే భక్త జనాశ్రయం చ వరదం వందే శివం శంకరమ్. || 6 ||
వందే మంగళ రాజతాద్రి నిలయం వందే సురాధీశ్వరం
వందే శంకర మప్రమేయ మతులం వందే యమద్వేషిణమ్
వందే కుండలిరాజ కుండలధరం వందే సహస్రాననం
వందే భక్త జనాశ్రయం చ వరదం వందే శివం శంకరమ్. || 7 ||
వందే హంస మతీంద్రియం స్మరహరం వందే విరూపేక్షణం
వందే భూతగణేశ మవ్యయ మహం వందే ర్ధరాజ్యప్రదమ్
వందే సుందర సౌరభేయ గమనం వందే త్రిశూలంధరం
వందే భక్త జనాశ్రయం చ వరదం వందే శివం శంకరమ్. || 8 ||
వందే సూక్ష్మమనంత మాద్యమభయం వన్దే న్ధకారాపహం
వందే రావణ నందిభ్రుంగి వినతం వందే సుపర్ణావృతమ్
వందే శైల సురార్ధ భాగవపుషం వందే భయంత్ర్యంబకం
వందే భక్త జనాశ్రయం చ వరదం వందే శివం శంకరమ్. || 9 ||
వందే పావన మంబరాత్మవిభవం వందే మహేన్ద్రేశ్వరం
వందే భక్త జనాశ్రయామరతరుం వందే నతాభీష్టదమ్
వందే జహ్నుసుతా మ్బికేశ మనిశం వందే త్రిశూలాయుధం
వందే భక్త జనాశ్రయం చ వరదం వందే శివం శంకరమ్. || 10 ||
0 కామెంట్‌లు