Follow Me On
My Instagram: https://bit.ly/3EQ9mGL
My Facebook: https://bit.ly/3lZr438
Join my youtube channel: https://bit.ly/31REiIy
మంచి ఆరోగ్యానికి 20 సూత్రాలు
1. మంచి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోండి
2. మీ ఆహారాన్ని సరిగ్గా సిద్ధం చేసుకోండి
3. ఉప్పు మరియు పంచదార వాడకాన్ని వీలైనంత తగ్గించండి
4. మద్యం సేవించటాని నివారించండి
5. ధూమపానం చేయకండి
6. క్రమంతప్పకుండా వైద్యున్ని కలవండి
7. మీ రక్తపోటును క్రమం తప్పకుండా తనిఖీ చేయండి
8. క్రమంతప్పకుండా వైద్య పరీక్షలు చేయించండి
9. టీకాలు చేయించండి
10. హానికరమైన కొవ్వులు తీసుకోవడం తగ్గించండి
11. దగ్గినప్పుడు లేదా తుమ్మినప్పుడు మీ నోటిని చేత్తో కానీ మరేదైనా గుడ్డ తో కప్పుకోండి
12. దోమ కాటును నివారించండి
13. సురక్షితమైన సెక్స్ను చేయండి
14. సురక్షితమైన నీటిని మాత్రమే త్రాగాలి
15. కనీసం 2 సంవత్సరాల వయస్సు వచ్చేవరకు పిల్లలకు తల్లిపాలు ఇవ్వండి
16. మీరు నిరుత్సాహంగా ఉన్నట్లయితే మీ స్నేహితులతో లేదా మీరు విశ్వసించే వారితో మాట్లాడండి
17. సూచించిన విధంగా మాత్రమే యాంటీబయాటిక్స్ తీసుకోండి
18. మీ చేతులను ఎల్లవేళలా సరిగ్గా శుభ్రం చేసుకోండి
19. ఎప్పుడూ చురుకుగా ఉండండి
20. క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి
0 కామెంట్‌లు