Follow Me On
My Instagram: https://bit.ly/3EQ9mGL
My Facebook: https://bit.ly/3lZr438
Join my youtube channel: https://bit.ly/31REiIy
ఆచార్య సినిమాని కొరటాల శివ దర్శకత్వం లో కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ మరియు మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా తెరకేకించారు. ఈ చిత్రంలో చిరంజీవి, కాజల్ అగర్వాల్ మరియు రామ్ చరణ్ తేజ్, పూజా హెగ్డే కలసి జంటగా నటించారు. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించారు.
చిత్రం: ఆచార్య
నటీనటులు: మెగాస్టార్ చిరంజీవి, మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్, పూజా హెగ్డే, కాజల్ అగర్వాల్.
రచన & దర్శకత్వం: కొరటాల శివ
నిర్మాతలు: నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి
సినిమాటోగ్రఫీ: ఎస్.తిరునావుక్కరసు
సంగీతం: మణి శర్మ
ప్రొడక్షన్ డిజైనర్: సురేష్ సెల్వరాజన్
ఎడిటర్: నవీన్ నూలి
కొరియోగ్రాఫర్: శేఖర్ VJ
బ్యానర్లు: కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్.
సిద్ధ’సాగా టీజర్ – ఆచార్య (చిరంజీవి , రామ్ చరణ్)
నీలాంబరి సాంగ్ ప్రోమో – ఆచార్య (రామ్ చరణ్, పూజాహెగ్డే)
మెగాస్టార్ చిరంజీవికి టీమ్ ఆచార్య పుట్టినరోజు శుభాకాంక్షలు
ఆచార్య టీజర్
0 కామెంట్‌లు