Sri Tulasi Stotram (శ్రీ తులసీ స్తోత్రం)


Follow Me On

My Instagram: https://bit.ly/3EQ9mGL

My Facebook: https://bit.ly/3lZr438

Join my youtube channel: https://bit.ly/31REiIy


Sri Tulasi Stotram - శ్రీ తులసీ స్తోత్రం

జగద్ధాత్రి నమస్తుభ్యం విష్ణోశ్చ ప్రియవల్లభే |

యతో బ్బ్రహ్మాదయో దేవాః సృష్టిస్థిత్యన్తకారిణః || 1 ||


నమ స్తులసి కల్యాణి నమో విష్ణుప్రియే శుభే |

నమో మోక్షప్రదే దేవి నమ స్సమ్పత్ప్రదాయికే || 2 ||


తులసీ పాతు మాం నిత్యం సర్వాపద్భ్యోపి సర్వదా |

కీర్తితా వా స్మృతా వాపి పవిత్రయతి మానవమ్ || 3 ||


నమామి శిరసా దేవీం తులసీం విలసత్తనుమ్ |

యాం దృష్ట్వా పాపినో మర్త్యాః ముచ్యన్తే సర్వకల్బిషాత్ || 4 ||


తులస్యా రక్షితం సర్వం జగదేతచ్చరాచరమ్ |

యా వినర్హన్తి పాపాని దృష్టా వా పాపిభి ర్నరైః || 5 ||


నమ స్తులస్యతితరాం యస్యై బద్ధ్వాంజలిం కరైః |

కలయన్తి సుఖం సర్వం స్త్రియో వైశ్యాస్తథాపరే || 6 ||


తులస్యా నాపరం కించిద్దైవతం జగతీతలే |

యయా పవిత్రతో లోకో విష్ణు సంగేన పూతయా || 7 ||


తులస్యాః పల్లవం విష్ణోః శిర్స్యారోపితం శుభమ్ |

ఆరోపయతి సర్వాణి శ్రేయాంసి నరమస్తకే || 8 ||


తులస్యాం సకలా దేవా వసన్తి సతతం యతః |

అతస్తా మర్చయే ల్లోకే సర్వాన్దేవాన్ సమర్చయన్ || 9 ||


నమ స్తులసి సర్వజ్ఞే పురుషోత్తమ వల్లభే |

పాహి మాం సర్వపాపేభ్యః సర్వసమ్పత్ప్రదాయికే || 10 ||


ఇతి స్తోత్రం పురా గీతం పుండరీకేణ ధీమతా |

విష్ణు మర్చయతా నిత్యం శోభేనై స్తులసీదళైః || 11 ||


తులసీ శ్రీమహాలక్ష్మీ ర్విద్యా విద్యా యశస్వినీ |

ధర్మ్యా ధర్మాసనా దేవీ దేవ దేవమనః ప్రియా || 12 ||


లక్ష్మీ ప్రియ సఖీ దేవీ ద్యౌర్భూమి రచలా చలా |

షోడశైతాని నామాని తులస్యాః కీర్తియన్నరః || 13 ||


లభతే సుతరాం భక్తి మన్తే విష్ణుపదం లభేత్ |

తులసీ భూర్మాహాలక్ష్మీః పద్మినీ శ్రీర్హరిప్రియా || 14 ||


తులసి శ్రీసఖి శుభే పాపహారిణి పుణ్యదే |

నమస్తే నారదనుతే నారాయణ నామః ప్రియే || 15 ||


ఇతి శ్రీ పురండరీకకృతం తులసీ స్తోత్రము

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు