Sri Mangala Gowri Devi Ashtakam (శ్రీ మంగళగౌరీ అష్టకం)

Follow Me On

My Instagram: https://bit.ly/3EQ9mGL

My Facebook: https://bit.ly/3lZr438

Join my youtube channel: https://bit.ly/31REiIy


Sri Mangala Gowri Ashtakam

శివోమాపరమాశక్తి రనంతా నిష్కళా మలా |

శాంతామహేశ్వరీ నిత్యాశాశ్వతీ పరమా క్షరా || 1 ||


అచింత్యాకేవలా నందా శివాత్మా పరమాత్మికా |

అనాది రవ్యయా శుద్ధా సర్వత్మా సర్వగా చలా || 2 ||


ఏకానేక విభాగస్థా మాయాతీతా సునిర్మలా

మహామహేశ్వరీ సత్యామహాదేవీ నిరంజనా || 3 ||


కాష్ఠా సర్వాంతరస్థా చ చిచ్చక్తి రతిలాలసా |

తారా సర్వాత్మికా విద్‌ఆయ జ్యోతిరూపా మృతాక్షరా || 4 ||


శాంతిః ప్రతిష్ఠా సర్వేషాంనివృత్తి రమృతప్రదా |

వ్యోమమూర్తి ర్వ్యోమమయా ద్యోమాధారాచ్యుతా మరా || 5 ||


అనాది నిధనా మోఘా కారణాత్మా నిరాకులా |

ఋతప్రధమ మజా నీతిరమృతాత్మాత్మ సంశ్రయా || 6 ||


ప్రాణేశ్వరీ ప్రియతమా మహామహిషఘాతినీ |

ప్రాణేశ్వరీ ప్రాణరూపా ప్రధానపురుషేశ్వరీ || 7 ||


సర్వశక్తి ర్నిరాకారా జ్యోత్స్నా ద్యౌర్మహిమాసదా |

సర్వకార్యనియంత్రీ చ సర్వభూత మహేశ్వరీ || 8 ||

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు