Sree Lalita Sahasra Nama Stotram (లలితా సహస్రనామ స్తోత్రము)

Follow Me On

My Instagram: https://bit.ly/3EQ9mGL

My Facebook: https://bit.ly/3lZr438

Join my youtube channel: https://bit.ly/31REiIy


Sree Lalita Sahasra Nama Stotram


అస్య శ్రీలలితాదివ్యసహస్రనామస్తోత్రమహామంత్రస్య | వశిన్యాదివాగ్దేవతా ఋషయః |అనుష్టుప్ ఛందః | శ్రీ లలితా పరమేశ్వరీ దేవతా | శ్రీమద్వాగ్భవకూటేతి బీజమ్ |

మధ్యకూటేతి శక్తిః | శక్తికూటేతి కీలకమ్ | మూలప్రకృతిరితి ధ్యానమ్ | మూలమంత్రేణాంగన్యాసం కరన్యాసం చ కుర్యాత్ | మమ శ్రీలలితామహాత్రిపురసుందరీప్రసాదసిద్ధ్యర్థే జపే వినియోగః |


ధ్యానం

సిందూరారుణవిగ్రహాం త్రినయనాం మాణిక్యమౌళిస్ఫురత్

తారానాయకశేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ |

పాణిభ్యామలిపూర్ణరత్నచషకం రక్తోత్పలం బిభ్రతీం

సౌమ్యాం రత్నఘటస్థరక్తచరణాం ధ్యాయేత్పరామంబికామ్ ||


అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపామ్ |

అణిమాదిభిరావృతాం మయూఖైరహమిత్యేవ విభావయే భవానీమ్ ||


ధ్యాయేత్పద్మాసనస్థాం వికసితవదనాం పద్మపత్రాయతాక్షీం

హేమాభాం పీతవస్త్రాం కరకలితలసద్ధేమపద్మాం వరాంగీమ్ |

సర్వాలంకారయుక్తాం సతతమభయదాం భక్తనమ్రాం భవానీం

శ్రీవిద్యాం శాంతమూర్తిం సకలసురనుతాం సర్వసంపత్ప్రదాత్రీమ్ ||


సకుంకుమవిలేపనామళికచుంబికస్తూరికాం

సమందహసితేక్షణాం సశరచాపపాశాంకుశామ్ |

అశేషజనమోహినీం అరుణమాల్యభూషాంబరాం

జపాకుసుమభాసురాం జపవిధౌ స్మరేదంబికామ్ ||


శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం

ఓం శ్రీమాతా శ్రీమహారాజ్ఞీ శ్రీమత్సింహాసనేశ్వరీ |

చిదగ్నికుండసంభూతా దేవకార్యసముద్యతా ||


ఉద్యద్భానుసహస్రాభా చతుర్బాహుసమన్వితా |

రాగస్వరూపపాశాఢ్యా క్రోధాకారాంకుశోజ్జ్వలా ||


మనోరూపేక్షుకోదండా పంచతన్మాత్రసాయకా |

నిజారుణప్రభాపూరమజ్జద్బ్రహ్మాండమండలా ||


చంపకాశోకపున్నాగసౌగంధికలసత్కచా |

కురువిందమణిశ్రేణీకనత్కోటీరమండితా ||


అష్టమీచంద్రవిభ్రాజదళికస్థలశోభితా |

ముఖచంద్రకళంకాభమృగనాభివిశేషకా ||


వదనస్మరమాంగళ్యగృహతోరణచిల్లికా |

వక్త్రలక్ష్మీపరీవాహచలన్మీనాభలోచనా ||


నవచంపకపుష్పాభనాసాదండవిరాజితా |

తారాకాంతితిరస్కారినాసాభరణభాసురా ||


కదంబమంజరీక్లప్తకర్ణపూరమనోహరా |

తాటంకయుగళీభూతతపనోడుపమండలా ||


పద్మరాగశిలాదర్శపరిభావికపోలభూః |

నవవిద్రుమబింబశ్రీన్యక్కారిరదనచ్ఛదా ||


శుద్ధవిద్యాంకురాకారద్విజపంక్తిద్వయోజ్జ్వలా |

కర్పూరవీటికామోదసమాకర్షద్దిగంతరా ||


నిజసల్లాపమాధుర్యవినిర్భర్త్సితకచ్ఛపీ |

మందస్మితప్రభాపూరమజ్జత్కామేశమానసా ||


అనాకలితసాదృశ్యచుబుకశ్రీవిరాజితా |

కామేశబద్ధమాంగళ్యసూత్రశోభితకంధరా ||


కనకాంగదకేయూరకమనీయభుజాన్వితా |

రత్నగ్రైవేయచింతాకలోలముక్తాఫలాన్వితా ||


కామేశ్వరప్రేమరత్నమణిప్రతిపణస్తనీ |

నాభ్యాలవాలరోమాళిలతాఫలకుచద్వయీ ||


లక్ష్యరోమలతాధారతాసమున్నేయమధ్యమా |

స్తనభారదళన్మధ్యపట్టబంధవళిత్రయా ||


అరుణారుణకౌసుంభవస్త్రభాస్వత్కటీతటీ |

రత్నకింకిణికారమ్యరశనాదామభూషితా ||


కామేశజ్ఞాతసౌభాగ్యమార్దవోరుద్వయాన్వితా |

మాణిక్యముకుటాకారజానుద్వయవిరాజితా ||


ఇంద్రగోపపరిక్షిప్తస్మరతూణాభజంఘికా |

గూఢగుల్ఫా కూర్మపృష్ఠజయిష్ణుప్రపదాన్వితా ||


నఖదీధితిసంఛన్ననమజ్జనతమోగుణా |

పదద్వయప్రభాజాలపరాకృతసరోరుహా ||


సింజానమణిమంజీరమండితశ్రీపదాంబుజా |

మరాళీమందగమనా మహాలావణ్యశేవధిః ||


సర్వారుణాఽనవద్యాంగీ సర్వాభరణభూషితా |

శివకామేశ్వరాంకస్థా శివా స్వాధీనవల్లభా ||


సుమేరుమధ్యశృంగస్థా శ్రీమన్నగరనాయికా |

చింతామణిగృహాంతస్థా పంచబ్రహ్మాసనస్థితా ||


మహాపద్మాటవీసంస్థా కదంబవనవాసినీ |

సుధాసాగరమధ్యస్థా కామాక్షీ కామదాయినీ ||


దేవర్షిగణసంఘాతస్తూయమానాత్మవైభవా |

భండాసురవధోద్యుక్తశక్తిసేనాసమన్వితా ||


సంపత్కరీసమారూఢసింధురవ్రజసేవితా |

అశ్వారూఢాధిష్ఠితాశ్వకోటికోటిభిరావృతా ||


చక్రరాజరథారూఢసర్వాయుధపరిష్కృతా |

గేయచక్రరథారూఢమంత్రిణీపరిసేవితా ||


కిరిచక్రరథారూఢదండనాథాపురస్కృతా |

జ్వాలామాలినికాక్షిప్తవహ్నిప్రాకారమధ్యగా ||


భండసైన్యవధోద్యుక్తశక్తివిక్రమహర్షితా |

నిత్యాపరాక్రమాటోపనిరీక్షణసముత్సుకా ||


భండపుత్రవధోద్యుక్తబాలావిక్రమనందితా |

మంత్రిణ్యంబావిరచితవిషంగవధతోషితా ||


విశుక్రప్రాణహరణవారాహీవీర్యనందితా |

కామేశ్వరముఖాలోకకల్పితశ్రీగణేశ్వరా ||


మహాగణేశనిర్భిన్నవిఘ్నయంత్రప్రహర్షితా |

భండాసురేంద్రనిర్ముక్తశస్త్రప్రత్యస్త్రవర్షిణీ ||


కరాంగుళినఖోత్పన్ననారాయణదశాకృతిః |

మహాపాశుపతాస్త్రాగ్నినిర్దగ్ధాసురసైనికా ||


కామేశ్వరాస్త్రనిర్దగ్ధసభండాసురశూన్యకా |

బ్రహ్మోపేంద్రమహేంద్రాదిదేవసంస్తుతవైభవా ||


హరనేత్రాగ్నిసందగ్ధకామసంజీవనౌషధిః |

శ్రీమద్వాగ్భవకూటైకస్వరూపముఖపంకజా ||


కంఠాధఃకటిపర్యంతమధ్యకూటస్వరూపిణీ |

శక్తికూటైకతాపన్నకట్యధోభాగధారిణీ ||


మూలమంత్రాత్మికా మూలకూటత్రయకళేబరా |

కులామృతైకరసికా కులసంకేతపాలినీ ||


కులాంగనా కులాంతస్థా కౌళినీ కులయోగినీ |

అకులా సమయాంతస్థా సమయాచారతత్పరా ||


మూలాధారైకనిలయా బ్రహ్మగ్రంథివిభేదినీ |

మణిపూరాంతరుదితా విష్ణుగ్రంథివిభేదినీ ||


ఆజ్ఞాచక్రాంతరాళస్థా రుద్రగ్రంథివిభేదినీ |

సహస్రారాంబుజారూఢా సుధాసారాభివర్షిణీ ||


తటిల్లతాసమరుచి-ష్షట్చక్రోపరిసంస్థితా |

మహాశక్తిః కుండలినీ బిసతంతుతనీయసీ ||


భవానీ భావనాగమ్యా భవారణ్యకుఠారికా |

భద్రప్రియా భద్రమూర్తి-ర్భక్తసౌభాగ్యదాయినీ ||


భక్తప్రియా భక్తిగమ్యా భక్తివశ్యా భయాపహా |

శాంభవీ శారదారాధ్యా శర్వాణీ శర్మదాయినీ ||


శాంకరీ శ్రీకరీ సాధ్వీ శరచ్చంద్రనిభాననా |

శాతోదరీ శాంతిమతీ నిరాధారా నిరంజనా ||


నిర్లేపా నిర్మలా నిత్యా నిరాకారా నిరాకులా |

నిర్గుణా నిష్కలా శాంతా నిష్కామా నిరుపప్లవా ||


నిత్యముక్తా నిర్వికారా నిష్ప్రపంచా నిరాశ్రయా |

నిత్యశుద్ధా నిత్యబుద్ధా నిరవద్యా నిరంతరా ||


నిష్కారణా నిష్కళంకా నిరుపాధి-ర్నిరీశ్వరా |

నీరాగా రాగమథనీ నిర్మదా మదనాశినీ ||


నిశ్చింతా నిరహంకారా నిర్మోహా మోహనాశినీ |

నిర్మమా మమతాహంత్రీ నిష్పాపా పాపనాశినీ ||


నిష్క్రోధా క్రోధశమనీ నిర్లోభా లోభనాశినీ |

నిస్సంశయా సంశయఘ్నీ నిర్భవా భవనాశినీ ||


నిర్వికల్పా నిరాబాధా నిర్భేదా భేదనాశినీ |

నిర్నాశా మృత్యుమథనీ నిష్క్రియా నిష్పరిగ్రహా ||


నిస్తులా నీలచికురా నిరపాయా నిరత్యయా |

దుర్లభా దుర్గమా దుర్గా దుఃఖహంత్రీ సుఖప్రదా ||


దుష్టదూరా దురాచారశమనీ దోషవర్జితా |

సర్వజ్ఞా సాంద్రకరుణా సమానాధికవర్జితా ||


సర్వశక్తిమయీ సర్వమంగళా సద్గతిప్రదా |

సర్వేశ్వరీ సర్వమయీ సర్వమంత్రస్వరూపిణీ ||


సర్వయంత్రాత్మికా సర్వతంత్రరూపా మనోన్మనీ |

మాహేశ్వరీ మహాదేవీ మహాలక్ష్మీ-ర్మృడప్రియా ||


మహారూపా మహాపూజ్యా మహాపాతకనాశినీ |

మహామాయా మహాసత్త్వా మహాశక్తి-ర్మహారతిః ||


మహాభోగా మహైశ్వర్యా మహావీర్యా మహాబలా |

మహాబుద్ధి-ర్మహాసిద్ధి-ర్మహాయోగీశ్వరేశ్వరీ ||


మహాతంత్రా మహామంత్రా మహాయంత్రా మహాసనా |

మహాయాగక్రమారాధ్యా మహాభైరవపూజితా ||


మహేశ్వరమహాకల్పమహాతాండవసాక్షిణీ |

మహాకామేశమహిషీ మహాత్రిపురసుందరీ ||


చతుఃషష్ట్యుపచారాఢ్యా చతుఃషష్టికలామయీ |

మహాచతుఃషష్టికోటియోగినీగణసేవితా ||


మనువిద్యా చంద్రవిద్యా చంద్రమండలమధ్యగా |

చారురూపా చారుహాసా చారుచంద్రకళాధరా ||


చరాచరజగన్నాథా చక్రరాజనికేతనా |

పార్వతీ పద్మనయనా పద్మరాగసమప్రభా ||


పంచప్రేతాసనాసీనా పంచబ్రహ్మస్వరూపిణీ |

చిన్మయీ పరమానందా విజ్ఞానఘనరూపిణీ ||


ధ్యానధ్యాతృధ్యేయరూపా ధర్మాధర్మవివర్జితా |

విశ్వరూపా జాగరిణీ స్వపంతీ తైజసాత్మికా ||


సుప్తా ప్రాజ్ఞాత్మికా తుర్యా సర్వావస్థావివర్జితా |

సృష్టికర్త్రీ బ్రహ్మరూపా గోప్త్రీ గోవిందరూపిణీ ||


సంహారిణీ రుద్రరూపా తిరోధానకరీశ్వరీ |

సదాశివాఽనుగ్రహదా పంచకృత్యపరాయణా ||


భానుమండలమధ్యస్థా భైరవీ భగమాలినీ |

పద్మాసనా భగవతీ పద్మనాభసహోదరీ ||


ఉన్మేషనిమిషోత్పన్నవిపన్నభువనావళిః |

సహస్రశీర్షవదనా సహస్రాక్షీ సహస్రపాత్ ||


ఆబ్రహ్మకీటజననీ వర్ణాశ్రమవిధాయినీ |

నిజాజ్ఞారూపనిగమా పుణ్యాపుణ్యఫలప్రదా ||


శ్రుతిసీమంతసిందూరీకృతపాదాబ్జధూళికా |

సకలాగమసందోహశుక్తిసంపుటమౌక్తికా ||


పురుషార్థప్రదా పూర్ణా భోగినీ భువనేశ్వరీ |

అంబికాఽనాదినిధనా హరిబ్రహ్మేంద్రసేవితా ||


నారాయణీ నాదరూపా నామరూపవివర్జితా |

హ్రీంకారీ హ్రీమతీ హృద్యా హేయోపాదేయవర్జితా ||


రాజరాజార్చితా రాజ్ఞీ రమ్యా రాజీవలోచనా |

రంజనీ రమణీ రస్యా రణత్కింకిణిమేఖలా ||


రమా రాకేందువదనా రతిరూపా రతిప్రియా |

రక్షాకరీ రాక్షసఘ్నీ రామా రమణలంపటా ||


కామ్యా కామకలారూపా కదంబకుసుమప్రియా |

కళ్యాణీ జగతీకందా కరుణారససాగరా ||


కళావతీ కళాలాపా కాంతా కాదంబరీప్రియా |

వరదా వామనయనా వారుణీమదవిహ్వలా ||


విశ్వాధికా వేదవేద్యా వింధ్యాచలనివాసినీ |

విధాత్రీ వేదజననీ విష్ణుమాయా విలాసినీ ||


క్షేత్రస్వరూపా క్షేత్రేశీ క్షేత్రక్షేత్రజ్ఞపాలినీ |

క్షయవృద్ధివినిర్ముక్తా క్షేత్రపాలసమర్చితా ||


విజయా విమలా వంద్యా వందారుజనవత్సలా |

వాగ్వాదినీ వామకేశీ వహ్నిమండలవాసినీ ||


భక్తిమత్కల్పలతికా పశుపాశవిమోచినీ |

సంహృతాశేషపాషండా సదాచారప్రవర్తికా ||


తాపత్రయాగ్నిసంతప్తసమాహ్లాదనచంద్రికా |

తరుణీ తాపసారాధ్యా తనుమధ్యా తమోఽపహా ||


చితిస్తత్పదలక్ష్యార్థా చిదేకరసరూపిణీ |

స్వాత్మానందలవీభూతబ్రహ్మాద్యానందసంతతిః ||


పరా ప్రత్యక్చితీరూపా పశ్యంతీ పరదేవతా |

మధ్యమా వైఖరీరూపా భక్తమానసహంసికా ||


కామేశ్వరప్రాణనాడీ కృతజ్ఞా కామపూజితా |

శృంగారరససంపూర్ణా జయా జాలంధరస్థితా ||


ఓడ్యాణపీఠనిలయా బిందుమండలవాసినీ |

రహోయాగక్రమారాధ్యా రహస్తర్పణతర్పితా ||


సద్యఃప్రసాదినీ విశ్వసాక్షిణీ సాక్షివర్జితా |

షడంగదేవతాయుక్తా షాడ్గుణ్యపరిపూరితా ||


నిత్యక్లిన్నా నిరుపమా నిర్వాణసుఖదాయినీ |

నిత్యాషోడశికారూపా శ్రీకంఠార్ధశరీరిణీ ||


ప్రభావతీ ప్రభారూపా ప్రసిద్ధా పరమేశ్వరీ |

మూలప్రకృతి-రవ్యక్తా వ్యక్తావ్యక్తస్వరూపిణీ ||


వ్యాపినీ వివిధాకారా విద్యాఽవిద్యాస్వరూపిణీ |

మహాకామేశనయనకుముదాహ్లాదకౌముదీ ||


భక్తహార్దతమోభేదభానుమద్భానుసంతతిః |

శివదూతీ శివారాధ్యా శివమూర్తి-శ్శివంకరీ ||


శివప్రియా శివపరా శిష్టేష్టా శిష్టపూజితా |

అప్రమేయా స్వప్రకాశా మనోవాచామగోచరా ||


చిచ్ఛక్తి-శ్చేతనారూపా జడశక్తి-ర్జడాత్మికా |

గాయత్రీ వ్యాహృతి-స్సంధ్యా ద్విజబృందనిషేవితా ||


తత్త్వాసనా తత్త్వమయీ పంచకోశాంతరస్థితా |

నిస్సీమమహిమా నిత్యయౌవనా మదశాలినీ ||


మదఘూర్ణితరక్తాక్షీ మదపాటలగండభూః |

చందనద్రవదిగ్ధాంగీ చాంపేయకుసుమప్రియా ||


కుశలా కోమలాకారా కురుకుళ్లా కుళేశ్వరీ |

కుళకుండాలయా కౌళమార్గతత్పరసేవితా ||


కుమారగణనాథాంబా తుష్టిః పుష్టి-ర్మతి-ర్ధృతిః |

శాంతిః స్వస్తిమతీ కాంతి-ర్నందినీ విఘ్ననాశినీ ||


తేజోవతీ త్రినయనా లోలాక్షీకామరూపిణీ |

మాలినీ హంసినీ మాతా మలయాచలవాసినీ ||


సుముఖీ నళినీ సుభ్రూః శోభనా సురనాయికా |

కాలకంఠీ కాంతిమతీ క్షోభిణీ సూక్ష్మరూపిణీ ||


వజ్రేశ్వరీ వామదేవీ వయోఽవస్థావివర్జితా |

సిద్ధేశ్వరీ సిద్ధవిద్యా సిద్ధమాతా యశస్వినీ ||


విశుద్ధిచక్రనిలయాఽఽరక్తవర్ణా త్రిలోచనా |

ఖట్వాంగాదిప్రహరణా వదనైకసమన్వితా ||


పాయసాన్నప్రియా త్వక్స్థా పశులోకభయంకరీ |

అమృతాదిమహాశక్తిసంవృతా ఢాకినీశ్వరీ ||


అనాహతాబ్జనిలయా శ్యామాభా వదనద్వయా |

దంష్ట్రోజ్జ్వలాఽక్షమాలాదిధరా రుధిరసంస్థితా ||


కాళరాత్ర్యాదిశక్త్యౌఘవృతా స్నిగ్ధౌదనప్రియా |

మహావీరేంద్రవరదా రాకిన్యంబాస్వరూపిణీ ||


మణిపూరాబ్జనిలయా వదనత్రయసంయుతా |

వజ్రాదికాయుధోపేతా డామర్యాదిభిరావృతా ||


రక్తవర్ణా మాంసనిష్ఠా గుడాన్నప్రీతమానసా |

సమస్తభక్తసుఖదా లాకిన్యంబాస్వరూపిణీ ||


స్వాధిష్ఠానాంబుజగతా చతుర్వక్త్రమనోహరా |

శూలాద్యాయుధసంపన్నా పీతవర్ణాఽతిగర్వితా ||


మేదోనిష్ఠా మధుప్రీతా బందిన్యాదిసమన్వితా |

దధ్యన్నాసక్తహృదయా కాకినీరూపధారిణీ ||


మూలాధారాంబుజారూఢా పంచవక్త్రాఽస్థిసంస్థితా |

అంకుశాదిప్రహరణా వరదాదినిషేవితా ||


ముద్గౌదనాసక్తచిత్తా సాకిన్యంబాస్వరూపిణీ |

ఆజ్ఞాచక్రాబ్జనిలయా శుక్లవర్ణా షడాననా ||


మజ్జాసంస్థా హంసవతీముఖ్యశక్తిసమన్వితా |

హరిద్రాన్నైకరసికా హాకినీరూపధారిణీ ||


సహస్రదళపద్మస్థా సర్వవర్ణోపశోభితా |

సర్వాయుధధరా శుక్లసంస్థితా సర్వతోముఖీ ||


సర్వౌదనప్రీతచిత్తా యాకిన్యంబాస్వరూపిణీ |

స్వాహా స్వధాఽమతి-ర్మేధా శ్రుతిః స్మృతి-రనుత్తమా ||


పుణ్యకీర్తిః పుణ్యలభ్యా పుణ్యశ్రవణకీర్తనా |

పులోమజార్చితా బంధమోచనీ బంధురాలకా ||


విమర్శరూపిణీ విద్యా వియదాదిజగత్ప్రసూః |

సర్వవ్యాధిప్రశమనీ సర్వమృత్యునివారిణీ ||


అగ్రగణ్యాఽచింత్యరూపా కలికల్మషనాశినీ |

కాత్యాయనీ కాలహంత్రీ కమలాక్షనిషేవితా ||


తాంబూలపూరితముఖీ దాడిమీకుసుమప్రభా |

మృగాక్షీ మోహినీ ముఖ్యా మృడానీ మిత్రరూపిణీ ||


నిత్యతృప్తా భక్తనిధి-ర్నియంత్రీ నిఖిలేశ్వరీ |

మైత్ర్యాదివాసనాలభ్యా మహాప్రళయసాక్షిణీ ||


పరాశక్తిః పరానిష్ఠా ప్రజ్ఞానఘనరూపిణీ |

మాధ్వీపానాలసా మత్తా మాతృకావర్ణరూపిణీ ||


మహాకైలాసనిలయా మృణాలమృదుదోర్లతా |

మహనీయా దయామూర్తి-ర్మహాసామ్రాజ్యశాలినీ ||


ఆత్మవిద్యా మహావిద్యా శ్రీవిద్యా కామసేవితా |

శ్రీషోడశాక్షరీవిద్యా త్రికూటా కామకోటికా ||


కటాక్షకింకరీభూతకమలాకోటిసేవితా |

శిరస్స్థితా చంద్రనిభా ఫాలస్థే-ంద్రధనుఃప్రభా ||


హృదయస్థా రవిప్రఖ్యా త్రికోణాంతరదీపికా |

దాక్షాయణీ దైత్యహంత్రీ దక్షయజ్ఞవినాశినీ ||


దరాందోళితదీర్ఘాక్షీ దరహాసోజ్జ్వలన్ముఖీ |

గురుమూర్తి-ర్గుణనిధి-ర్గోమాతా గుహజన్మభూః ||


దేవేశీ దండనీతిస్థా దహరాకాశరూపిణీ |

ప్రతిపన్ముఖ్యరాకాంతతిథిమండలపూజితా ||


కళాత్మికా కళానాథా కావ్యాలాపవినోదినీ |

సచామరరమావాణీసవ్యదక్షిణసేవితా ||


ఆదిశక్తి-రమేయాఽఽత్మా పరమా పావనాకృతిః |

అనేకకోటిబ్రహ్మాండజననీ దివ్యవిగ్రహా ||


క్లీంకారీ కేవలా గుహ్యా కైవల్యపదదాయినీ |

త్రిపురా త్రిజగద్వంద్యా త్రిమూర్తి-స్త్రిదశేశ్వరీ ||


త్ర్యక్షరీ దివ్యగంధాఢ్యా సిందూరతిలకాంచితా |

ఉమా శైలేంద్రతనయా గౌరీ గంధర్వసేవితా ||


విశ్వగర్భా స్వర్ణగర్భా వరదా వాగధీశ్వరీ |

ధ్యానగమ్యాఽపరిచ్ఛేద్యా జ్ఞానదా జ్ఞానవిగ్రహా ||


సర్వవేదాంతసంవేద్యా సత్యానందస్వరూపిణీ |

లోపాముద్రార్చితా లీలాక్లప్తబ్రహ్మాండమండలా ||


అదృశ్యా దృశ్యరహితా విజ్ఞాత్రీ వేద్యవర్జితా |

యోగినీ యోగదా యోగ్యా యోగానందా యుగంధరా ||


ఇచ్ఛాశక్తిజ్ఞానశక్తిక్రియాశక్తిస్వరూపిణీ |

సర్వాధారా సుప్రతిష్ఠా సదసద్రూపధారిణీ ||


అష్టమూర్తి-రజాజైత్రీ లోకయాత్రావిధాయినీ |

ఏకాకినీ భూమరూపా నిర్ద్వైతా ద్వైతవర్జితా ||


అన్నదా వసుదా వృద్ధా బ్రహ్మాత్మైక్యస్వరూపిణీ |

బృహతీ బ్రాహ్మణీ బ్రాహ్మీ బ్రహ్మానందా బలిప్రియా ||


భాషారూపా బృహత్సేనా భావాభావవివర్జితా |

సుఖారాధ్యా శుభకరీ శోభనాసులభాగతిః ||


రాజరాజేశ్వరీ రాజ్యదాయినీ రాజ్యవల్లభా |

రాజత్కృపా రాజపీఠనివేశితనిజాశ్రితా ||


రాజ్యలక్ష్మీః కోశనాథా చతురంగబలేశ్వరీ |

సామ్రాజ్యదాయినీ సత్యసంధా సాగరమేఖలా ||


దీక్షితా దైత్యశమనీ సర్వలోకవశంకరీ |

సర్వార్థదాత్రీ సావిత్రీ సచ్చిదానందరూపిణీ ||


దేశకాలాపరిచ్ఛిన్నా సర్వగా సర్వమోహినీ |

సరస్వతీ శాస్త్రమయీ గుహాంబా గుహ్యరూపిణీ ||


సర్వోపాధివినిర్ముక్తా సదాశివపతివ్రతా |

సంప్రదాయేశ్వరీ సాధ్వీ గురుమండలరూపిణీ ||


కులోత్తీర్ణా భగారాధ్యా మాయా మధుమతీ మహీ |

గణాంబా గుహ్యకారాధ్యా కోమలాంగీ గురుప్రియా ||


స్వతంత్రా సర్వతంత్రేశీ దక్షిణామూర్తిరూపిణీ |

సనకాదిసమారాధ్యా శివజ్ఞానప్రదాయినీ ||


చిత్కళాఽఽనందకలికా ప్రేమరూపా ప్రియంకరీ |

నామపారాయణప్రీతా నందివిద్యా నటేశ్వరీ ||


మిథ్యాజగదధిష్ఠానా ముక్తిదా ముక్తిరూపిణీ |

లాస్యప్రియా లయకరీ లజ్జా రంభాదివందితా ||


భవదావసుధావృష్టిః పాపారణ్యదవానలా |

దౌర్భాగ్యతూలవాతూలా జరాధ్వాంతరవిప్రభా ||


భాగ్యాబ్ధిచంద్రికా భక్తచిత్తకేకిఘనాఘనా |

రోగపర్వతదంభోళి-ర్మృత్యుదారుకుఠారికా ||


మహేశ్వరీ మహాకాళీ మహాగ్రాసా మహాశనా |

అపర్ణా చండికా చండముండాసురనిషూదినీ ||


క్షరాక్షరాత్మికా సర్వలోకేశీ విశ్వధారిణీ |

త్రివర్గదాత్రీ సుభగా త్ర్యంబకా త్రిగుణాత్మికా ||


స్వర్గాపవర్గదా శుద్ధా జపాపుష్పనిభాకృతిః |

ఓజోవతీ ద్యుతిధరా యజ్ఞరూపా ప్రియవ్రతా ||


దురారాధ్యా దురాధర్షా పాటలీకుసుమప్రియా |

మహతీ మేరునిలయా మందారకుసుమప్రియా ||


వీరారాధ్యా విరాడ్రూపా విరజా విశ్వతోముఖీ |

ప్రత్యగ్రూపా పరాకాశా ప్రాణదా ప్రాణరూపిణీ ||


మార్తాండభైరవారాధ్యా మంత్రిణీన్యస్తరాజ్యధూః |

త్రిపురేశీ జయత్సేనా నిస్త్రైగుణ్యా పరాపరా ||


సత్యజ్ఞానానందరూపా సామరస్యపరాయణా |

కపర్దినీ కళామాలా కామధు-క్కామరూపిణీ ||


కళానిధిః కావ్యకళా రసజ్ఞా రసశేవధిః |

పుష్టా పురాతనా పూజ్యా పుష్కరా పుష్కరేక్షణా ||


పరంజ్యోతిః పరంధామ పరమాణుః పరాత్పరా |

పాశహస్తా పాశహంత్రీ పరమంత్రవిభేదినీ ||


మూర్తాఽమూర్తా నిత్యతృప్తా మునిమానసహంసికా |

సత్యవ్రతా సత్యరూపా సర్వాంతర్యామినీ సతీ ||


బ్రహ్మాణీ బ్రహ్మజననీ బహురూపా బుధార్చితా |

ప్రసవిత్రీ ప్రచండాఽఽజ్ఞా ప్రతిష్ఠా ప్రకటాకృతిః ||


ప్రాణేశ్వరీ ప్రాణదాత్రీ పంచాశత్పీఠరూపిణీ |

విశృంఖలా వివిక్తస్థా వీరమాతా వియత్ప్రసూః ||


ముకుందా ముక్తినిలయా మూలవిగ్రహరూపిణీ |

భావజ్ఞా భవరోగఘ్నీ భవచక్రప్రవర్తినీ ||


ఛందస్సారా శాస్త్రసారా మంత్రసారా తలోదరీ |

ఉదారకీర్తి-రుద్దామవైభవా వర్ణరూపిణీ ||


జన్మమృత్యుజరాతప్తజనవిశ్రాంతిదాయినీ |

సర్వోపనిషదుద్ఘుష్టా శాంత్యతీతకళాత్మికా ||


గంభీరా గగనాంతఃస్థా గర్వితా గానలోలుపా |

కల్పనారహితా కాష్ఠాఽకాంతా కాంతార్ధవిగ్రహా ||


కార్యకారణనిర్ముక్తా కామకేళితరంగితా |

కనత్కనకతాటంకా లీలావిగ్రహధారిణీ ||


అజా క్షయవినిర్ముక్తా ముగ్ధా క్షిప్రప్రసాదినీ |

అంతర్ముఖసమారాధ్యా బహిర్ముఖసుదుర్లభా ||


త్రయీ త్రివర్గనిలయా త్రిస్థా త్రిపురమాలినీ |

నిరామయా నిరాలంబా స్వాత్మారామా సుధాసృతిః ||


సంసారపంకనిర్మగ్నసముద్ధరణపండితా |

యజ్ఞప్రియా యజ్ఞకర్త్రీ యజమానస్వరూపిణీ ||


ధర్మాధారా ధనాధ్యక్షా ధనధాన్యవివర్ధినీ |

విప్రప్రియా విప్రరూపా విశ్వభ్రమణకారిణీ ||


విశ్వగ్రాసా విద్రుమాభా వైష్ణవీ విష్ణురూపిణీ |

అయోని-ర్యోనినిలయా కూటస్థా కులరూపిణీ ||


వీరగోష్ఠీప్రియా వీరా నైష్కర్మ్యా నాదరూపిణీ |

విజ్ఞానకలనా కల్యా విదగ్ధా బైందవాసనా ||


తత్త్వాధికా తత్త్వమయీ తత్త్వమర్థస్వరూపిణీ |

సామగానప్రియా సౌమ్యా సదాశివకుటుంబినీ ||


సవ్యాపసవ్యమార్గస్థా సర్వాపద్వినివారిణీ |

స్వస్థా స్వభావమధురా ధీరా ధీరసమర్చితా ||


చైతన్యార్ఘ్యసమారాధ్యా చైతన్యకుసుమప్రియా |

సదోదితా సదాతుష్టా తరుణాదిత్యపాటలా ||


దక్షిణాదక్షిణారాధ్యా దరస్మేరముఖాంబుజా |

కౌళినీకేవలాఽనర్ఘ్యకైవల్యపదదాయినీ ||


స్తోత్రప్రియా స్తుతిమతీ శ్రుతిసంస్తుతవైభవా |

మనస్వినీ మానవతీ మహేశీ మంగళాకృతిః ||


విశ్వమాతా జగద్ధాత్రీ విశాలాక్షీ విరాగిణీ |

ప్రగల్భా పరమోదారా పరామోదా మనోమయీ ||


వ్యోమకేశీ విమానస్థా వజ్రిణీ వామకేశ్వరీ |

పంచయజ్ఞప్రియా పంచప్రేతమంచాధిశాయినీ ||


పంచమీ పంచభూతేశీ పంచసంఖ్యోపచారిణీ |

శాశ్వతీ శాశ్వతైశ్వర్యా శర్మదా శంభుమోహినీ ||


ధరా ధరసుతా ధన్యా ధర్మిణీ ధర్మవర్ధినీ |

లోకాతీతా గుణాతీతా సర్వాతీతా శమాత్మికా ||


బంధూకకుసుమప్రఖ్యా బాలా లీలావినోదినీ |

సుమంగళీ సుఖకరీ సువేషాఢ్యా సువాసినీ ||


సువాసిన్యర్చనప్రీతాఽఽశోభనా శుద్ధమానసా |

బిందుతర్పణసంతుష్టా పూర్వజా త్రిపురాంబికా ||


దశముద్రాసమారాధ్యా త్రిపురాశ్రీవశంకరీ |

జ్ఞానముద్రా జ్ఞానగమ్యా జ్ఞానజ్ఞేయస్వరూపిణీ ||


యోనిముద్రా త్రిఖండేశీ త్రిగుణాంబా త్రికోణగా |

అనఘాఽద్భుతచారిత్రా వాంఛితార్థప్రదాయినీ ||


అభ్యాసాతిశయజ్ఞాతా షడధ్వాతీతరూపిణీ |

అవ్యాజకరుణామూర్తి-రజ్ఞానధ్వాంతదీపికా ||


ఆబాలగోపవిదితా సర్వానుల్లంఘ్యశాసనా |

శ్రీచక్రరాజనిలయా శ్రీమత్త్రిపురసుందరీ ||


శ్రీశివా శివశక్త్యైక్యరూపిణీ లలితాంబికా |

ఏవం శ్రీలలితాదేవ్యా నామ్నాం సాహస్రకం జగుః |


|| ఇతి శ్రీబ్రహ్మాండపురాణే ఉత్తరఖండే శ్రీ హయగ్రీవాగస్త్యసంవాదే

శ్రీలలితారహస్యనామసాహస్రస్తోత్రకథనం నామ ద్వితీయోధ్యాయః ||

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు