Ganga Stotram (గంగా స్తోత్రం)

Follow Me On

My Instagram: https://bit.ly/3EQ9mGL

My Facebook: https://bit.ly/3lZr438

Join my youtube channel: https://bit.ly/31REiIy


Ganga Stotram


ఆదిశంకరాచార్యులు రచించిన గంగా స్తోత్రము.


దేవి! సురేశ్వరి! భగవతి! గంగే!

త్రిభువన తారణి! తరల తరంగే! |

శంకర మౌళి విహారిణి! విమలే!

మమ మతి రాస్తాం తవ పదకమలే! || 1 ||


భాగీరథి! సుఖదాయిని! మాత

స్తవ జలమహిమా నిగమే ఖ్యాతః |

నాహం జానే తవ మహిమానం

పాహి కృపామయి మా మజ్ఞానం || 2 ||


పునరసదంగే! పుణ్యతరంగే!

జయజయ జాహ్నవి! కరుణాపాంగే! |

ఇంద్రమకుట మణిరాజిత చరణే!

సుఖదే! శుభదే! బృత్యశరణ్యే! || 3 ||


తవ జలమమలం యేన నిపీతం

పరమపదం ఖలు తేన గృహీతం! |

మాతర్గంగే త్వయియోభక్తః

కిల తం ద్రష్టుం న యమశ్శక్తః || 4 ||


పతితోద్ధారణి! జాహ్నవి!

గంగే! ఖండితగిరివర మండితభంగే! |

భీష్మజనని! హేమునివరకన్యే!

పతితనివారిణి! త్రిభువనధన్యే! || 5 ||


కల్పలతామివ ఫలదాం లోకే

ప్రణమతి యస్త్వాం న పతతి శోకే |

పారావారవిహారిణి! గంగే

విముఖ యువతి కృత తరలాపాంగే! || 6 ||


తవ చేన్మాత స్స్రోత స్స్నాతః

పునరపి జఠరే సోపి నజాతః |

నరకనివారిణి! జాహ్నవి! గంగే!

కలుష నివారిణి మహిమోత్తుంగే! || 7 ||


పునరసదంగే! పుణ్యతరంగే!

జయజయ జాహ్నవి! కరుణాపాంగే! |

ఇంద్రమకుట మణిరాజిత చరణే!

సుఖదే! శుభదే! బృత్యశరణ్యే! || 8 ||


రోగం శోకం తాపం పాపం

హర మే భగవతి కుమతికలాపం |

త్రిభువనసారే! వసుధాహారే!

త్వమసి గతిర్మమ ఖలు సంసారే! || 9 ||


అలకానందే! పరమానందే!

కురు కరుణాం మయి కాతరవంద్యే |

తవతటనికటే యస్యనివాసః

ఖలు వైకుంఠే తస్యనివాసః || 10 ||


వరమిహ నీరే కమఠోమీనః

కింవా తీరే సుదృఢఃక్షీణః |

అధవా శ్వపచో మలినో దీన

స్తవనహి దూరే నృపతి కులీనః || 11 ||


భోభువనేశ్వరి! పుణ్యే ధన్యే

దేవి! ద్రవమయి! మునివరకన్యే! |

గంగాస్తవ మిమ మమలం నిత్యం

పఠతి నరోయ స్స జయతి నిత్యం || 12 ||


యేషాం హృదయే గంగాభక్తి

స్తేషాం భవతి సదా సుఖముక్తిః |

మధురాకాంతాపజ్ఝటికాభిః

పరమానంద కలిత లలితాభిః || 13 ||


గంగాస్తోత్ర మిదం భవపారం

వాంఛితఫలదం విమలం సారం |

శంకరసేవక శంకర రచితం

పఠతి సుభీస్తవ ఇతి చ సమాప్తః || 14 ||

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు