Tripurasundari Ashtakam Lyrics in Telugu (త్రిపురసున్దరీ అష్టకం)

Follow Me On

My Instagram: https://bit.ly/3EQ9mGL

Join my youtube channel: https://bit.ly/31REiIy


Tripurasundari Ashtakam (త్రిపురసుందరీ అష్టకం)

Tripurasundari Ashtakam Lyrics in Telugu | త్రిపురసున్దరీ అష్టకం


కదమ్బవనచారిణీం మునికదమ్బకాదమ్బినీం

నితమ్బజిత భూధరాం సురనితమ్బినీసేవితామ్ ।

నవామ్బురుహలోచనామభినవామ్బుదశ్యామలాం

త్రిలోచనకుటుమ్బినీం త్రిపురసున్దరీమాశ్రయే ॥ ౧॥


కదమ్బవనవాసినీం కనకవల్లకీధారిణీం

మహార్హమణిహారిణీం ముఖసముల్లసద్వారుణీమ్ ।

దయావిభవకారిణీం విశదలోచనీం చారిణీం

త్రిలోచనకుటుమ్బినీం త్రిపురసున్దరీమాశ్రయే ॥ ౨॥


కదమ్బవనశాలయా కుచభరోల్లసన్మాలయా

కుచోపమితశైలయా గురుకృపాలసద్వేలయా ।

మదారుణకపోలయా మధురగీతవాచాలయా

కయాఽపి ఘననీలయా కవచితా వయం లీలయా ॥ ౩॥


కదమ్బవనమధ్యగాం కనకమణ్డలోపస్థితాం

షడమ్బురుహవాసినీం సతతసిద్ధసౌదామినీమ్ ।

విడమ్బితజపారుచిం వికచచంద్రచూడామణిం

త్రిలోచనకుటుమ్బినీం త్రిపురసున్దరీమాశ్రయే ॥ ౪॥


కుచాఞ్చితవిపఞ్చికాం కుటిలకున్తలాలంకృతాం

కుశేశయనివాసినీం కుటిలచిత్తవిద్వేషిణీమ్ ।

మదారుణవిలోచనాం మనసిజారిసంమోహినీం

మతఙ్గమునికన్యకాం మధురభాషిణీమాశ్రయే ॥ ౫॥


స్మరప్రథమపుష్పిణీం రుధిరబిన్దునీలామ్బరాం

గృహీతమధుపాత్రికాం మదవిఘూర్ణనేత్రాఞ్చలాం ।

ఘనస్తనభరోన్నతాం గలితచూలికాం శ్యామలాం

త్రిలోచనకుటుంబినీం త్రిపురసున్దరీమాశ్రయే ॥ ౬॥


సకుఙ్కుమవిలేపనామలకచుంబికస్తూరికాం

సమన్దహసితేక్షణాం సశరచాపపాశాఙ్కుశామ్ ।

అశేషజనమోహినీమరుణమాల్య భూషామ్బరాం

జపాకుసుమభాసురాం జపవిధౌ స్మరామ్యమ్బికామ్ ॥ ౭॥


పురందరపురంధ్రికాం చికురబన్ధసైరంధ్రికాం

పితామహపతివ్రతాం పటపటీరచర్చారతామ్ ।

ముకున్దరమణీమణీలసదలంక్రియాకారిణీం

భజామి భువనాంబికాం సురవధూటికాచేటికామ్ ॥ ౮॥


॥ ఇతి శ్రీమద్ శంకరాచార్యవిరచితం త్రిపురసున్దరీఅష్టకం సమాప్తం ॥

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు