Manisha Panchakam (మనీషా పంచకము)

Follow Me On

My Instagram: https://bit.ly/3EQ9mGL

My Facebook: https://bit.ly/3lZr438

Join my youtube channel: https://bit.ly/31REiIy


Manisha Panchakam

ఆది శంకరాచార్యులు రచించిన మనీషాపంచకం.


సత్యాచార్యస్య గమనే కదాచిన్ముక్తిదాయకం,

కాశీక్షేత్రం ప్రతి సహ గౌర్యా మార్గే తు శంకరం.....1


అంత్యవేషధరం దృష్ట్యా గచ్ఛ గచ్ఛేతి చాబ్రవీత్,

శంకరస్సో పి చాండాలస్తం పునః ప్రాహ శంకరం.....2


అన్నమయాదన్నమయం హ్యథవా చైతన్యమేవ చైతన్యాత్,

ద్విజవర దూరీకర్తుం వాంఛసి కిం బ్రూహి గచ్ఛ గచ్చేతి.....3


కిం గంగాంబుని బింబితే ంబరమణౌ చండాలవాటీపయః

పూరే చాంతరమస్తి కాంచనఘటీమృత్కుంభయోర్వాంబరే,

ప్రత్యగ్వస్తుని నిస్తరంగసహజానందావబోధఅంబుథౌ

విప్రో యం శ్వపచో యమిత్యపి మహాన్ కో యం విభేదభ్రమః.....4


జాగ్రత్స్వప్నసుషుప్తిషు స్ఫుటతరా యా సంవిదుజ్ఞృంభతే

యా బ్రహ్మాదిపిపీలికాంతతనుషు ప్రోతా జగత్సాక్షిణీ,

సైవాహం న చ దృశ్యవస్త్వితి దృఢ ప్రజ్ఞా పి యస్యాస్తిచే

చ్చండాలో స్తు స తు ద్విజో స్తు గురురిత్యేషా మనీషా మమ.....5


బ్రహ్మైవాహమిదం జగచ్చ సకలం చిన్మాత్రవిస్తారితం

సర్వం చైతదవిద్యయా త్రిగుణయా శేషం మాయా కల్పితం,

ఇత్థం యస్య దృఢామతిస్సుఖతరే నిత్యే పరే నిర్మలే

చండాలో స్తు స తు ద్విజో స్తు గురురిత్యేషా మనీషా మమ.....6


శశ్వన్నశ్వరమేవ విశ్వమఖిలం నిశ్చిత్య వాచా గురో

ర్నిత్యం బ్రహ్మ నిరంతరం విమృశతా నిర్వ్యాజశాంతాత్మనా,

భూతం బావి చ దుష్కృతం ప్రదహతా సంవిన్మయే పావకే

ప్రారబ్ధాయ సమర్పితం స్వవపురిత్యేషా మనీషా మమ.....7


యా తిర్యజ్ఞరదేవతాభిరహమిత్యంతః స్ఫుటా గృహ్యతే

యద్భాసా హృదయాక్షదేహవిషయా భాంతి స్వతో చేతనాః

తాం భాస్యైః పిహితార్క మండలనిభాం స్ఫూర్తిం సదా భావయన్

యోగీ నిర్వృతమానసో హి గురురిత్యేషా మనీషా మమ.....8


యత్సౌఖ్యాంబుధిలేళలేశత ఇమే శక్రాదయో నిర్వృతా

యచ్ఛిత్తే నితరాం ప్రశాంతకలనే లబ్ధ్వా మునిర్నిర్వృతః

యస్మిన్నిత్యసుఖాంబుధౌ గళితధీర్ బ్రహ్మైవ న బ్రహ్మావి

ద్యః కశ్చిత్స సురేంద్రవందితపదో నూనం మనీషా మమ.....9

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు